మద్దురపాడు లోని డాక్టర్ వెంకటరమణ శ్రీమతి పద్మావతి శ్రీదేవి గార్ల నూతన ఎస్ఎస్ఆర్ కళ్యాణ మండపంను కావలి శాసనసభ్యులు శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శాసనసభ్యులతో పాటు కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తిరువీధి ప్రసాద్ గారు, వెంకటేశ్వర్లు గారు తదితర టిడిపి నాయకులు పాల్గొన్నారు