మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే..
బోగోలు మండలం కడనూతల శివారులో బుధవారం రాత్రి ద్విచక్రవాహనం మీద వెళుతున్న వ్యక్తి అదుపుతప్పి ప్రమాదం జరిగింది.ఈ ఘటంలో బైక్ వెళ్తున్న వ్యక్తి గాయపడ్డాడు.బిట్రగుంటలో క్రిస్మస్ వేడుకలు పూర్తి చేసుకొని కావలికి వెళ్తున్న ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు ప్రమాదాన్ని గమనించి ప్రమాదం జరిగిన వ్యక్తి దగ్గరికి వెళ్లి పరామర్శించి తక్షణమే హాస్పిటల్ కి తీసుకువెళ్లాలని ఎస్సై భోజ్య నాయక్,స్థానిక నాయకులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు..