కావలి పట్టణం కోపరేటివ్ కాలనీలో జర్నలిస్ట్ గర్రె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి

కావలి పట్టణం కోపరేటివ్ కాలనీలో జర్నలిస్ట్ గర్రె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు.. క్రిస్మస్ కేకులు కట్ చేసి కావలి పారిశుద్ధ్య కార్మికులకు,దుప్పట్లు పంపిణీ చేసి క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన.ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి గారు..



google+

linkedin