శాశ్వత సభ్యత్వం తీసుకున్న టీడీపీ సీనియర్ నాయకులు

తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వమును తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గుంటుపల్లి శ్రీదేవి చౌదరి గారు శుక్రవారం తీసుకున్నారు. శాశ్వత సభ్యత్వం కింద చెల్లించాల్సిన లక్ష రూపాయలను చెల్లించి సభ్యత్వాన్ని ఆమె పొందారు. అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తిరివీధి ప్రసాద్ లక్ష రూపాయలను చెల్లించి శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు. సభ్యత్వ కాపీలను కావలి శాసనసభ్యులకు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు తిరివీధి ప్రసాద్ కు, గుంటుపల్లి శ్రీదేవి చౌదరి భర్త, తెలుగుదేశం పార్టీ కావలి నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు  గుంటుపల్లి రాజకుమార్ చౌదరి గారికి అందజేశారు.




google+

linkedin