ఇటీవల అల్లూరులో జరిగిన ఘర్షణలో మృతి చెందిన నార్త్ మోపూరు కు చెందిన చేజర్ల కార్తీక్ కుటుంబ సభ్యులను కావలి శాసనసభ్యులు

 ఇటీవల అల్లూరులో జరిగిన ఘర్షణలో మృతి చెందిన నార్త్ మోపూరు కు చెందిన చేజర్ల కార్తీక్ కుటుంబ సభ్యులను కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు సోమవారం పరామర్శించారు. కార్తీక్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జరిగిన దురదృష్టకరణ సంఘటన చాలా బాధాకరమని అన్నారు. కుటుంబానికి అండగా ఉంటానని, తగిన న్యాయం చేస్తానని, వారికి భరోసా కల్పించారు..


google+

linkedin

Popular Posts