అల్లూరులో పోలేరమ్మ, మహాలక్షమ్మ,కలుగోళమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి..
ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి..కామెంట్స్..
పోలేరమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి గడపకు ఉండాలని కోరుకున్న..
పాడిపంటలతో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి..
పోలేరమ్మ తిరునాళ్లు నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం.. ఆ సాంప్రదాయాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న కమిటీకి నా అభినందనలు..
కులాలకి మతాలకి పార్టీలకి సంబంధం లేకుండా తిరునాళ్ళు నిర్వహించడం శుభ పరిణామం..
ఆలయ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా.