టీడీపీ లోకి ప్రభాకర్ నాయుడు

కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ముఖ్య అనుచరుడు, కావలి పట్టణ 31వ వార్డ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తలపనేని ప్రభాకర్ నాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పారు. కావలి పట్టణం వైకుంఠపురంలో శనివారం జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు ప్రభాకర్ నాయుడు కు తెలుగుదేశం పార్టీ కండవా కప్పి, తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.





google+

linkedin