వింజమూరు మండలం గుండెమడకల గ్రామానికి చెందిన అంకినపల్లి ఓబుల్ రెడ్డి సతీమణి కౌసల్యమ్మ ఇటీవల మృతి చెందింది. విషయం తెలుసుకున్న కావలి శాసనసభ్యులు సోమవారం గుండెమడకలో నివాళులు అర్పించారు

వింజమూరు మండలం గుండెమడకల గ్రామానికి చెందిన అంకినపల్లి ఓబుల్ రెడ్డి సతీమణి కౌసల్యమ్మ ఇటీవల మృతి చెందింది. విషయం తెలుసుకున్న కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి సోమవారం గుండెమడకలోని వారి నివాసానికి చేరుకొని కౌసల్యమ్మ కు నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి, కండ్లగుంట మధుబాబు నాయుడు, నాయుడు రాంప్రసాద్, మెట్టుకూరి చిరంజీవి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు..

google+

linkedin