పలు టిడిపి కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి..
కావలి రూరల్ మండలం అన్నగారిపాలెం పంచాయతీ (కుమ్మరపాలెం) గ్రామంలో టిడిపి పార్టీ నాయకుడు తాతా శివ తండ్రి తాత పెద్ద వెంకయ్య నిన్న అనారోగ్యంతో అకాల మరణం చెందారు విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ఆదివారం వారి నివాసానికి చేరుకొని వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.కావలి రూరల్ మండలం అన్నగారిపాలెం పంచాయతీ (కుమ్మరపాలెం)గ్రామంలో టిడిపి పార్టీకి చెందిన పొన్నగంటి వెంకయ్య భార్య రాజమ్మ గారు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంటే విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ఆదివారం వారి నివాసానికి చేరుకొని వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా కల్పించారు..కావలి రూరల్ మండలం అన్నగారిపాలెం పంచాయతీ శి0గిరిగిరిపాలెం గ్రామంలో టిడిపి కార్యకర్త కైతుపల్లి నారాయణ అనారోగ్యం తో బాధపడుతుంటే విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ఆదివారం వారి నివాసానికి చేరుకొని వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా కల్పించారు..కావలి రూరల్ మండలం కోన్నదిన్నె గ్రామంలో టిడిపి పార్టీకి చెందిన జంపాని అజయ్ తల్లి పద్మ నిన్న అనారోగ్యంతో అకాల మరణం చెందారు విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ఆదివారం వారి నివాసానికి చేరుకొని వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు..ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకుడు గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి,కావలి రూరల్ మండలం అధ్యక్షుడు ఆవుల రామకృష్ణ, తిరువీది ప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఉప్పల వెంకట్రావు,టిడిపి నాయకులు పులి సుధాకర్,సోమయ్యగారి రమణ,ఉప్పాల దినేష్ పులి నారాయణ,పులి రమేష్, తాత శ్రీనివాసులు,తాత అనిల్ తదితరులు పాల్గొన్నారు..