నూతన గృహప్రవేశంలో పాల్గొన్న..ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు..
కావలి పట్టణం మూడవ వార్డులులో సెన్నేరి ధనశేఖర్ - లలిత దంపతుల నూతన గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు తీసుకున్న కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి. అనంతరం ధనశేఖర్ దంపతులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు.. ఎమ్మెల్యేను శాలువతో సత్కరించిన సెన్నేరి ధరశేఖర్ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు తిరువీధి ప్రసాద్, సన్నిబోయిన కమల్,తదితరులు పాల్గొన్నారు.