గూడల భాస్కర్ రావు భౌతిక ఖాయానికి నివాళులు అర్పించిన..ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి..
కావలి పట్టణం జనతా పేట 26వ వార్డుకు చెందిన టీచర్ ప్రతాప్ తండ్రిగారు గూడల భాస్కర్ రావు అనారోగ్యంతో అకాల మరణం చెందారన్నా విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ఆదివారం వారి నివాసానికి చేరుకొని ఆయన భౌతిక ఖాయాన్ని దర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.