శ్రీ లక్ష్మీపద్మావతి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు..
నెల్లూరు జిల్లా..కావలి పట్టణం ముసునూరు ఆటోనగర్ వద్ద హనుమత్ క్షేత్రం శ్రీ లక్ష్మీపద్మావతి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి షోడశ వార్షిక మాషుమాస బ్రహ్మోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి దంపతులు..ఎమ్మెల్యే దంపతులకు ఘన స్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు,అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని పల్లకి సేవ, మరియు స్వామివారి ఊరేగింపులో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు...ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ..స్వామివారి ఆశీస్సులు కావలి నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని,ప్రతి ఒక్కరు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానన్నారు. కావలి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానని,కావలి నియో
జకవర్గంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది రాకుండా కాపు కాస్తానని తెలిపారు..