సర్వైకల్ ప్రాబ్లం తో బాధపడుతూ హాస్పిటల్ లో చికిత్స చేయించుకుని ఇంటికి చేరుకున్న తన పిఏ సాయి ను కావలి శాసనసభ్యులు పరామర్శించారు

సర్వైకల్ ప్రాబ్లం తో బాధపడుతూ అపోలో హాస్పిటల్ లో శస్త్ర చికిత్స చేయించుకుని ఇంటికి చేరుకున్న తన పిఏ సాయికుమార్ ను కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పరామర్శించారు. శుక్రవారం సాయికుమార్ నివాసానికి చేరుకున్న ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సూచనలు పాటిస్తూ త్వరితగతిన కోలుకోవాలని ఆయన కోరారు.






google+

linkedin