కావలి ఎమ్మెల్యే గారితో కలిసి సెల్ఫీ పాయింట్ సందర్శించిన నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారితో కలిసి సెల్ఫీ పాయింట్ సందర్శించిన నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి..

నుడా చైర్మన్ తో సెల్ఫీ దిగిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి..

కావలి ఐకానిక్ సెల్ఫీ పాయింట్ ను చూసి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డిని ప్రశంసల్లో ముంచేత్తిన నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి..

100 అడుగుల స్థూపం పై జాతీయ జెండా దేశ నాయకులు మాజీ శాసనసభ్యులు చిత్రపటాలను చూసి ఆదర్శనీయమైన నిర్ణయమన్న కోటంరెడ్డి..

నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కామెంట్స్..

 దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ప్రజా ఎమ్మెల్యే..  క్రిష్ణారెడ్డి దగ్గర ఇంత వర్క్ ఉందని ఈరోజే తెలుసుకున్న.. 

దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి రాజకీయ నాయకుడు కాదు రాజనీతజ్ఞుడు.. 

రాబోయే 30 సంవత్సరాల్లో కావలని ఎలా చూడాలన్న ఆలోచన ఉన్న రాజనీతిజ్ఞుడు కావ్య క్రిష్ణారెడ్డి

ఐకానిక్ సెల్ఫీ పాయింట్ మా అందరికీ ఆదర్శం 

కావ్య క్రిష్ణారెడ్డిని చూసి కాపీ కొట్టి ఇదే నమూనా నెల్లూరులో నిర్మిస్తా.. 

కష్టపడి పైకి వచ్చాడు క్రిష్ణారెడ్డి.. పేదల కష్టం క్రిష్ణారెడ్డికి బాగా తెలుసు.. 

నుడాలో నేను ఎన్ని రోజులు ఉంటానో నాకే తెలియదు నేను ఉన్నన్ని రోజులు ఎక్కువ నిధులు కావలికే 

పార్టీలకు అతీతంగా శాసనసభ్యుల చిత్రపటాలు ఏర్పాటు చేయడం ఆదర్శనీయం.. భావితరాలకు దిక్సూచి ఈ సెల్ఫీ పాయింట్

google+

linkedin