టిట్కో గృహాలను పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్,నూడా చైర్మన్..
కావలి పట్టణంలోని మద్దూరుపాడు లో ఉన్న టిట్కో గృహాలను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, నూడా చైర్మన్ కోటమరెడ్డి శ్రీనివాసులు రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ శనివారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలకు కావలసిన వసతులు గురించి అడిగి తెలుసుకున్నారు.టిడ్కో గృహాలకు ప్రహరి,నీటి సమస్య,ఎక్కువగా ఉన్నాయని స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో ప్రభుత్వానికి నివేదికను పంపించి సమస్యను పరిష్కరిస్తామన్నారు...