కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు..
ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి కామెంట్స్..
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి రోజు సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేయుట చాలా సంతోషంగా ఉంది..
రాష్ట్ర అభివృద్ధి ప్రధాత చంద్రబాబు సహకారంతో అభివృద్ధి సంక్షేమం ఎజెండాగా ముందుకు..
అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే రూ, 3,50,59,206 లక్షల రూపాయల సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశాం..
నేడు 26,మంది లబ్ధిదారులకు 30,49,714/- CMRF చెక్కులు పంపిణీ..
సీఎం సహకారంతో CMRF చెక్కులు పంపిణీ లో రాష్ట్రంలో కావలి రెండో స్థానం, జిల్లాలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాము..
రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేస్తున్నారు..
నమోదు చేసుకున్న నెల రోజుల్లోనే సీఎం సహాయనిధి లబ్ధిదారులకు అందిస్తున్న ఘనత టిడిపి ప్రభుత్వానిది
ఆరోగ్యశ్రీ కింద అందుబాటులోకి రాని వైద్య ఖర్చులు సీఎం సహాయనిధి ద్వారా లబ్ధిదారులకు..
సీఎం చంద్రబాబు సహకారంతో కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాం..
కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి వెల్లడి.