చంద్రబాబు గారి జన్మదినం సందర్భంగా ప్రారంభం కానున్న షటిల్ టోర్నమెంట్
మాన్యశ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన పురస్కరించుకొని కావలి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి సూచన మేరకు దేవరకొండ శ్రీనివాస్ మరియు వారి మిత్ర బృందం.. ఆధ్వర్యంలో..ఈనెల 18వ తేదీన కావలి నియోజకవర్గం పరిధిలో షటిల్ టోర్నమెంట్ కావలి విద్యా నిలయం ఎంతోమందిని విద్యావేత్తలుగా భావిభారత పౌరులుగా తీర్చిదిద్దినటువంటి జవహర్ భారత కళాశాల ప్రాంగణంలో ఉన్నటువంటి షటిల్ కోర్టు ప్రాంగణంలో ఈ క్రీడలు పోటీలు జరుగుచున్నవి కావున నియోజకవర్గంలో ఉన్న క్రీడాకారులు అందరు కూడా ఈ ఆటల పోటీల్లో పాల్గొని విజయాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నించాలని అదేవిధంగా ఈ కార్యక్రమానికి కావలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరు కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు గారి జన్మదిన ప్రారంభించుకుందామని నిర్వహకులు అందరికీ తెలియజేశారు.
Subscribe to:
Post Comments (Atom)