తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి దగదర్తి మండలంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్న వింజం మురళీ మోహన్, వింజం కొండపనాయుడు, వింజం వెంకప నాయుడు, వింజం నారప నాయుడు, దొడ్డపనేని నరేంద్ర నాయుడు, కాట్రాయపాడు టీడీపీ నాయకుడు తాళ్లూరి మోహన్ నాయుడు, తదితరులు మంగళవారం రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి ఆధ్వర్యంలో కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. దగదర్తి మండల అభివృద్ధికి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో కలిసి పనిచేస్తామని తెలిపారు.
Home
- KAVALI MLA
- పమిడి రవికుమార్ చౌదరి ఆధ్వర్యంలో కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు