పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే 17-05-2025

 పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే 17-05-2025

కావలి పట్టణానికి చెందిన తన్నీరు మాల్యాద్రి -  సుప్రజ దంపతుల గృహప్రవేశం ఇటీవల వడ్డిపాలెం లో జరిగింది. ఆ కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు శనివారం వారి నివాసానికి చేరుకొని వారిని ఆశీర్వదించారు..

కావలి పట్టణం వాయునందన ప్రెస్ వీధికి చెందిన నిడమనూరు శ్రీనివాసులు రజని దంపతుల కుమారుడు శ్రీకర్ వివాహం శుక్రవారం జరిగింది. వివాహ కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు శనివారం వారి నివాసానికి చేరుకొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. 

కావలి పట్టణానికి చెందిన బేతు గోపాల్ - లక్ష్మీ ప్రసన్న దంపతుల కుమార్తె నాగ అభిజ్ఞ వివాహం ఇటీవల జరిగింది. ఆ వివాహ కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన ఎమ్మెల్యే గారు శనివారం వారి నివాసానికి చేరుకొని నూతన వధువును ఆశీర్వదించారు.

google+

linkedin