Home / Without Label / కిమ్స్ హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ కార్యక్రమం నెల్లూరు లోని కస్తూరి దేవి గార్డెన్స్ లో జరిగింది
కిమ్స్ హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ కార్యక్రమం నెల్లూరు లోని కస్తూరి దేవి గార్డెన్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని హాస్పిటల్ అందించిన, అందిస్తున్న వైద్య సేవలను కొనియాడారు..