ఆంజనేయు స్వామివారిని దర్శించుకున్న కావలి ఎమ్మెల్యే

 ఆంజనేయు స్వామివారిని దర్శించుకున్న కావలి ఎమ్మెల్యే 

హనుమాన్ జయంతి సందర్భంగా కావలి పట్టణం మద్దూరుపాడులో శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలోని ఆంజనేయ స్వామి వారిని కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు గురువారం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. కావలి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే కోరుకున్నారు..







google+

linkedin