నూతన వధూవరులను ఆశీర్వదించిన కావలి ఎమ్మెల్యే 23-05-2025
కావలి పట్టణం ముసునూరు బాలాజీ నగర్ కు చెందిన రాచూరి ఆదెయ్య - శివజ్యోతి దంపతుల కుమారుడు నవీన్ కుమార్ వివాహం కావలి పట్టణంలోని ఆర్ఎస్ఆర్ కల్యాణ మండపంలో శుక్రవారం జరిగింది. ఈ వివాహ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.