కావలి రూరల్ మండలం రుద్రకోట లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎంజి ఫిల్లింగ్ స్టేషన్ ను కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు గురువారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పెట్రోల్ బంక్ యాజమాన్యం ఎమ్మెల్యే ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వినియోగదారుల అభిమానాన్ని చూరగొనాలని, వ్యాపారం దినదినాభివృద్ధి జరగాలని కోరారు..
Home
- KAVALI MLA
- కావలి రూరల్ మండలం రుద్రకోట లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎంజి ఫిల్లింగ్ స్టేషన్ ను కావలి ఎమ్మెల్యే గారు