నూతన వధూవరులను ఆశీర్వదించిన కావలి ఎమ్మెల్యే
బోగోలు మండలం పాతపాలెం కు చెందిన యల్లంగారి తాతయ్య - లక్ష్మమ్మ దంపతుల కుమారుడు శివశంకర్ వివాహం సోమవారం పాతపాలెం లో జరిగింది. ఈ వివాహ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు