కావలి జనసేన ముఖ్య నాయకులు సిద్దు కుమారుడు అభినవ్ భగత్ సిద్ధార్థ్ మొదటి జన్మదిన వేడుకలు కావలి పట్టణంలోని లేక్ వ్యూ హోటల్ లో ఆదివారం రాత్రి ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని కేక్ కట్ చేసి, అభినవ్ భగత్ సిద్ధార్థ్ ను ఆశీర్వదించారు.