రామయ్య కు నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే
కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు శనివారం కందుకూరులోని ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలోని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ గారి తండ్రి కంచర్ల రామయ్య గారి భౌతిక ఖాయాన్ని దర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు.. శ్రీకాంత్ ను పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి, కండ్లగుంట మధుబాబు నాయుడు, తిరివీధి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు...