ఏపిఈడబ్ల్యూఐడిసి చైర్మన్ ను మర్యాద పూర్వంకంగా కలిసిన కావలి ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ విద్యా సంక్షేమ మౌలిక సదుపాయల కోర్పొరేషన్ (ఏపిఈడబ్ల్యూఐడిసి) చైర్మన్ ఎస్. రాజశేఖర్ ను కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన రాజశేఖర్ గారిని ఎమ్మెల్యే శాలువాతో సత్కరించి అభినందించారు. తమ కార్యాలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే ను రాజశేఖర్ గారు ఘనంగా సత్కరించారు...