మున్సిపల్ అధికారులను అభినందించిన ఎమ్మెల్యే..

 మున్సిపల్ అధికారులను అభినందించిన ఎమ్మెల్యే..

స్వచ్ఛ ఆంధ్రా - స్వర్ణంధ్రా లో భాగం కావలి పురపాలక సంఘములో నిర్వహిస్తున్న ప్లాస్టిక్ రహిత అవగాహనా కార్యక్రమాలలో ప్లాస్టిక్ భూత వేషధారణతో  ప్రజలకు వినూత్నముగా అవగహన కల్పించిన యం.డి. బషీర్ శానిటరీ ఇన్స్పెక్టర్ నిఇటీవల తిరుపతిలో నిర్వహించిన "స్వచ్ఛ ఆంధ్రా – స్వర్ణంధ్రా" ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడం కార్యక్రమములో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంధ్రబాబు నాయుడు చేతుల మీదుగా యం.డి.బషీర్ శానిటరీ ఇన్స్పెక్టర్ కి అవార్డు ప్రధానం చేసిన సందర్భముగా మంగళవారం రోజున కావలి నియోజకవర్గ శాసన సభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి శ్రావణ్ కుమార్,  యం.డి.బషీర్ శానిటరీ ఇన్స్పెక్టర్ ని అభినందించినారు...





google+

linkedin