మంత్రి కొల్లు రవేంద్ర కు ఘన స్వాగతం పలికిన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి

మంత్రి కొల్లు రవేంద్ర కు ఘన స్వాగతం పలికిన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి

కావలి లో పలు అభివృద్ధి కార్యక్రమలు ప్రారంభోత్సవానికి మంగళవారం కావలి వచ్చిన  మంత్రి కొల్లు రవీంద్రను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి తన నివాసానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నివాసంలో మంత్రిని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, టీడీపీ నాయకులు శాలువాలు కప్పి పుష్పగుచ్చాలతో   ఘనంగా సన్మానించారు. అనంతరం  ఎమ్మెల్యే మంత్రికి నాయకులను పరిచయం చేశారు.

google+

linkedin