గంగిరెడ్డి ని పరామర్శించిన కావలి ఎమ్మెల్యే

 గంగిరెడ్డి ని పరామర్శించిన కావలి ఎమ్మెల్యే 

కావలి పట్టణం ఒకటవ వార్డు మద్దూరుపాడుకు చెందిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు ఎన్.గంగిరెడ్డి ప్రమాద కారణంగా గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు శుక్రవారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. జాగ్రత్తలు పాటించి త్వరగా కోలుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కావలి పట్టణ టిడిపి అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పోతుగంటి అలేఖ్య, స్థానిక వార్డు నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.






google+

linkedin

Popular Posts