చిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే
కావలి పట్టణానికి చెందిన కుప్పాల పవన్ కళ్యాణ్ - సోని దంపతుల కుమారుడు కార్తికేయ తారక్ మొదటి జన్మదిన వేడుకలు జమ్మలపాలెం లోని కెవిఆర్ కన్వెన్షన్ లో గురువారం రాత్రి ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి, తదితరులు పాల్గొన్నారు...