రుద్రకోట గ్రామంలో జరిగిన అంకమ్మ తల్లి పొంగళ్ళ కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే

రుద్రకోట గ్రామంలో జరిగిన  అంకమ్మ తల్లి పొంగళ్ళ కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే

కావలి రూరల్ మండలం రుద్రకోట  గ్రామంలో జరిగిన అంకమ్మ తల్లి గ్రామ పొంగళ్ల కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు మంగళవారం పాల్గొన్నారు.. ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికిన రుద్రకోట గ్రామస్తులు..గ్రామస్తుల ఆహ్వానం మేరకు పలువురు ఇళ్లకు వెళ్లి మాటామంతి కలిపారు. దాదాపు 17 ఏళ్ల క్రితం తిరునాళ్ళు జరిగాయని,అంకమ్మ తల్లి ఆశీస్సులతో మరలా ఇప్పుడు జరుగుతున్నాయని తెలిపారు..అంకమ్మ తల్లి తిరునాళ్ళను ప్రతి సంవత్సరం పండుగ వాతావరణలో ప్రశాంతంగా చేసుకుంటూ అమ్మ ఆశీస్సులు పొందుతూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు...

google+

linkedin