సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా అల్లూరు మండలం నార్త్ మోపూరు గ్రామంలో డోర్ టు డోర్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు..
ఎమ్మెల్యే కు బ్రహ్మరథం పట్టిన టిడిపి నాయకులు,గ్రామ ప్రజలు..
- ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ఇంటింటికీ తిరిగి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే..
- సూపర్ సిక్స్ పథకాలతో ప్రతి ఇల్లూ సంతోషంగా ఉందన ఎమ్మెల్యే
- ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడమే లక్ష్యం: ఎమ్మెల్యే
- ప్రజల సమస్యలు మై టీడీపీ యాప్ ద్వారా అప్‌లోడ్ – ప్రజలతో సెల్ఫీలు
- అర్హులకు సంక్షేమ పథకాలు సమయానికి అందిస్తున్నాం:ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి
- తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా, ఉచిత బస్సు ప్రయాణం పై వివరాలు
- ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆదేశాలతో కార్యక్రమం కొనసాగుతోంది
- సాధారణ కార్యకర్తల నుంచే ముఖ్యమంత్రి వరకూ ఇంటింటికీ ప్రత్యక్ష భాగస్వామ్యం
- ఇది ప్రజల ప్రభుత్వం, వారి ఆలోచనలకే పనిచేస్తోంది: ఎమ్మెల్యే