నూతన వధూవరులను ఆశీర్వదించిన కావలి ఎమ్మెల్యే
దగదర్తి మండలం మనుబోలు పాడుకు చెందిన దగుమాటి శ్రీనివాసులు రెడ్డి - పద్మావతి దంపతుల కుమారుడు శ్రీకాంత్ రెడ్డి వివాహం మనుబోలుపాడులో శనివారం జరిగింది. ఈ వివాహ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో దగతి మండల టిడిపి అధ్యక్షులు అల్లం హనుమంతరావు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు