కావలి పట్టణానికి చెందిన TDP నాయకులు గాధంశెట్టి వేణుగోపాల్ మనవడి మొదటి జన్మదిన వేడుకలు లో కావలి ఎమ్మెల్యే పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు.

కావలి పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు గాధంశెట్టి వేణుగోపాల్ మనవడి మొదటి జన్మదిన వేడుకలు హోటల్ వ్రిందా గ్రాండ్ లో ఆదివారం రాత్రి ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు.

google+

linkedin