ప్రైవేట్ థియేటర్ ను ప్రారంభించిన కావలి ఎమ్మెల్యే

 ప్రైవేట్ థియేటర్ ను ప్రారంభించిన కావలి ఎమ్మెల్యే

కావలి పట్టణంలోని జీడి కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రైవేట్ థియేటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి శనివారం పాల్గొని రిబ్బన్ కట్ చేసి దియేటర్ ను ప్రారంభించారు. మంచి వసతులు కల్పించి ఆందరి ఆదరాభిమానాలు చూరగోనాలని దియేటర్ యాజమాన్యానికి ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, కండ్లగుంట మధుబాబు నాయుడు, తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..










google+

linkedin

Popular Posts