దగదర్తి మండలం చవటపుత్తెడుకు చెందిన మోరా సుధీర్ కుమార్ వివాహం రాజుపాలెంలోని పీఎస్ఆర్ కళ్యాణమండపంలో కావలి ఎమ్మెల్యే పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు

దగదర్తి మండలం చవటపుత్తెడుకు చెందిన మోరా వెంకటేశ్వర్లు - కాంతమ్మ దంపతుల కుమారుడు సుధీర్ కుమార్ వివాహం రాజుపాలెంలోని పీఎస్ఆర్ కళ్యాణమండపంలో బుధవారం రాత్రి జరిగింది. ఈ వివాహ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.







google+

linkedin

Popular Posts