పిఏసిఎస్ చైర్మన్ లు నియామకం గౌరవ శ్రీ దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారి ఆశీస్సులతో కావలి నియోజకవర్గం లోని పిఏసిఎస్ లకు చైర్మన్ ల, సభ్యుల నియామకం జరిగింది

 పిఏసిఎస్ చైర్మన్ లు నియామకం

గౌరవ కావలి శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారి ఆశీస్సులతో కావలి నియోజకవర్గం లోని పిఏసిఎస్ లకు చైర్మన్ ల, సభ్యుల నియామకం జరిగింది..

కావలి పిఏసిఎస్ చైర్మన్ గా కాటా భాస్కర్ రెడ్డి, సభ్యులుగా సోమయ్యగారి రమణ, కమతం ప్రసాద్ నియామకం...

మద్దూరుపాడు పిఏసిఎస్ చైర్మన్ గా గుంటూరు మల్లికార్జున, సభ్యులుగా కొమర వెంకటేశ్వర్లు, పాపన బోయిన సుబ్బారావు నియామకం...

సర్వాయపాలెం పిఏసిఎస్ చైర్మన్ గా సందు వెంకయ్య, సభ్యులుగా మంగలి తిరుమల, డేగ తిరుమల నియామకం...

ఇందూపూరు పిఏసిఎస్ చైర్మన్ గా ఏందేటి హరికృష్ణ, సభ్యులుగా ఎస్.కే బాబయ్య, గుణపాటి ఫణికుమార్ రెడ్డి నియామకం...

పెద పుత్తేడు పిఏసిఎస్ చైర్మన్ గా ఈదల రవి క్రిష్ణారెడ్డి, సభ్యులుగా సంగవరపు శ్రీనివాస శర్మ, కాకులూరి శ్రీహరి నియామకం...

నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్న వీరికి ఎమ్మెల్యే గారు అభినందనలు తెలిపారు.. త్వరలో వీరు ప్రమాణస్వీకారం చేయనున్నారు.. పిఏసిఎస్ ల నుండి రైతులకు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందేలా చూడాలని ఎమ్మెల్యే గారు కోరారు..

పెదపుట్టేడు

కావలి
సర్వయిపాలెం

మద్దురపాడు

ఇందుపూర్

google+

linkedin

Popular Posts