Home
- KAVALI MLA
- స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సంయుక్త నృత్య కళానిలయం జిల్లా స్థాయి యోగా, బృంద నాట్య పోటీలు
స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సంయుక్త నృత్య కళానిలయం జిల్లా స్థాయి యోగా, బృంద నాట్య పోటీలు - కావలి పట్టణం వాయునందన ప్రెస్ వీధి శ్రీనివాస కళ్యాణ మండపంలో గురువారం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొన్నారు..