నూతన వధూవరులను ఆశీర్వదించిన కావలి ఎమ్మెల్యే 04-08-2025

 నూతన వధూవరులను ఆశీర్వదించిన కావలి ఎమ్మెల్యే 04-08-2025

కావలి పట్టణానికి చెందిన చెన్నంశెట్టి వెంకట రామకృష్ణ - లక్ష్మీ దంపతుల కుమారుడు దినేష్ వివాహ రిసెప్షన్ కావలి పట్టణంలోని బృందావనం కాలనీ కళ్యాణ మండపంలో ఆదివారం రాత్రి జరిగింది. ఈ వివాహ రిసెప్షన్ లో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు..





google+

linkedin