పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే
కావలి పట్టణం ఉదయగిరి బ్రిడ్జి సెంటర్లో భగత్ సింగ్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో మంగళవారం రాత్రి ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని పవన్ కళ్యాణ్ అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాల్లో పాల్గొన్నారు.అనంతరం పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి టీషర్ట్లుపంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొన్న జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, కూటమి నేతలు..