కావలి పట్టణం క్రిస్టియన్ పేట నాలుగవ లైన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన అల్టాన్ హాస్పిటల్ ను కావలి శాసనసభ్యులు కావ్య క్రిష్ణారెడ్డి గారు గురువారం ఘనంగా ప్రారంభించారు

కావలి పట్టణం క్రిస్టియన్ పేట నాలుగవ లైన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన అల్టాన్ హాస్పిటల్ ను కావలి శాసనసభ్యులు కావ్య క్రిష్ణారెడ్డి గారు గురువారం ఘనంగా ప్రారంభించారు.రిబ్బన్ కట్ చేసి హాస్పిటల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే గారు, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని కోరారు.

google+

linkedin

Popular Posts