బచ్చు వీరాస్వామి గారు ఇటీవల జరిగిన ఒక యాక్సిడెంట్ లో గాయపడి, విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే గారు వారి నివాసానికి చేరుకొని ఆయనను పరామర్శించారు

ఆర్యవైశ్య ప్రముఖులు, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం అధ్యక్షులు బచ్చు వీరాస్వామి గారు ఇటీవల జరిగిన ఒక యాక్సిడెంట్ లో గాయపడి, వైద్యశాలలో చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు.. విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు శనివారం కావలి పట్టణం బృందావనం లోని వారి నివాసానికి చేరుకొని ఆయనను పరామర్శించారు.. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.. వైద్యుల సూచనలు పాటిస్తూ, త్వరగా కోలుకోవాలన్నారు...






google+

linkedin

Popular Posts