కావలి పట్టణంలోని ది హ్యాండ్ లూమ్ క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ కల్యాణ మండపంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్, కావలి వారి ఆధ్వర్యంలో జిఎస్టీ 2.0 పై అవగాహన కార్యక్రమం జరిగింది.. ఈ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొన్నారు.. జిఎస్టీ కరపత్రాలను ఆవిషరించారు..
జిఎస్టీ తగ్గింపు వలన కలిగిన లాభాలను వినియోగదారులకు వివరించారు.. మోడీ, చంద్రబాబు లకు ఈ సందర్భంగా ధన్యవాదములు తెలిపారు..










