మాలేపాటి సుబ్బానాయుడు,భానుచందర్ కు ఘన నివాళులు అర్పించిన..ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి..
కావలి ఏరియా హాస్పిటల్ దగ్గర టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు,ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బనాయుడు గారికి,అలాగే తెలుగుదేశం పార్టీ దగదర్తి మండల యువ నాయకుడు,మృధుస్వభావి, మాలేపాటి భానుచందర్ గార్ల చిత్రపటానికి పూలమాల వేసి
ఘన నివాళులర్పిచిన కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు..వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూను.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు..