నూతన గృహ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు

నూతన గృహ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు

కావలి నియోజకవర్గం అల్లూరు పట్టణంలో టిడిపి పార్టీ సీనియర్ నాయకులు రామిశెట్టి కృష్ణ చైతన్య - భాగ్యలక్ష్మి దంపతుల గృహప్రవేశం,వరలక్ష్మీ వ్రతం కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు తన అనుచరులతో కలిసి కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకొని దంపతులతను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా రామిశెట్టి కృష్ణ చైతన్య వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ను శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన గృహం నిర్మించుకోవాలని ప్రతి ఒక్క వ్యక్తి కలగా ఉంటుందని ఆ కలను సాకారం చేసుకోవడానికి ఎన్నో ఉడుదుడుకులు ఎదుర్కొంటేనే తప్ప నూతన గృహ నిర్మాణం చేపట్టలేమని నూతన గృహం నిర్మాణం చేసుకున్న రామిశెట్టి కృష్ణ చైతన్య ను అభినందించారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు 

కొండూరు పోలిశెట్టి పలగాటి శ్రీనివాసులు రెడ్డి,బండి శ్రీనివాసులు రెడ్డి,బండి అమర్ రెడ్డి,S, కిరణ్ కుమార్ రెడ్డి,N,హరీష్ రెడ్డి,మేడా కృష్ణారెడ్డి,మేడా శ్రీనివాసులు రెడ్డి,కత్తల శ్రీకాంత్,ఊటు శ్రీకాంత్ రెడ్డి,సుధాకర్,హరికృష్ణ,రాజేంద్ర, ఆటా తిరుమల,నాయకులు,కార్యకర్తలు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు..

google+

linkedin

Popular Posts