కావలి ముసునూరు శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో, బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన కార్తీక వన సమారాధన..ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు.. ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన
బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు
భక్తులు, ప్రజలు..స్వామి వారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు స్వీకరించారు.స్వామి కృపా కటాక్షాలతో ప్రజలందరికీ శాంతి, ఆనందం కలగాలని కోరుకుంటున్నాను.స్వామివారి చల్లని చూపులు కావలి నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలి” అన్నారు.ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి సేవలో, బ్రాహ్మణ కార్తీక వన సమారాధన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అంటారు..బ్రాహ్మణులు అంటే చాలా ఇష్టమని ఆ విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికి అండగా ఉండాలని అన్నారు.. “బ్రాహ్మణులు మన సనాతన సంస్కృతికి ఆధారస్తంభాలు…వారి పూజలు, హోమాలు, వేదపారాయణాలు సమాజానికి శుభఫలితాలు తీసుకువస్తాయి”అని భావోద్వేగంగా తెలిపారు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు..ఆధ్యాత్మికతతో నిండిన వాతావరణంలో కార్యక్రమం భక్తి శ్రద్ధలతో కొనసాగింది.








