నూతన వధూవరులను ఆశీర్వదించిన కావలి ఎమ్మెల్యే

నూతన వధూవరులను ఆశీర్వదించిన కావలి ఎమ్మెల్యే

కావలి మండలం చలంచర్ల గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ వడ్డీ రవీంద్ర చౌదరి–శ్రీమతి సుధాలక్ష్మి గార్ల కుమారుడు సాయి శంకర్ వివాహం కార్యక్రమం శుక్రవారం మంగళగిరి CK కన్వర్షన్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు..

google+

linkedin

Popular Posts