మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి దర్శించిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి
కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు గురువారం మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామివారి దర్శనం చేసుకొని, స్వామి వారి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు...కావలి నియోజకవర్గ ప్రజలు రాఘవేంద్ర స్వామి కృప దయలతో ప్రజలంతా చల్లగా,ఆనందంగా, సంతోషసమృద్ధులతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు..




