కావలి నియోజకవర్గంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు ఘనస్వాగతం
కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ముసునూరు టోల్ ప్లాజా వద్ద ఘనస్వాగతం పలికిన పార్టీ నాయకులు, కార్యకర్తలు
మంత్రి నారా లోకేష్ కు స్వాగతం పలికేందుకు పెద్దఎత్తున తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు
ప్రతిఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగిన మంత్రి నారా లోకేష్



















